: పద్మశ్రీ వరిస్తుందని ఊహించలేదు: విద్యా బాలన్
కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మశ్రీ పురస్కారంపై బాలీవుడ్ నటి విద్యా బాలన్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ పురస్కారం లభిస్తుందని తానెప్పుడూ ఊహించలేదని తెలిపింది. ఇది తనకు అద్భుతమైన ఆశ్చర్యం కలిగించే విషయమని విద్య పేర్కొంది.