: మోత్కుపల్లికి టీడీపీ నేతల బుజ్జగింపు
రాజ్యసభ టికెట్ ఆశించి భంగపడిన టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులును ఆ పార్టీ నేతలు బుజ్జగిస్తున్నారు. తీవ్ర అసంతృప్తికి గురైన మోత్కుపల్లి పార్టీపై తిరుగుబాటు చేయకుండా ఖమ్మం ఎంపీ నామానాగేశ్వరరావు, మరి కొందరు సీనియర్ నేతలు ఆయన నివాసానికి వెళ్లి సముదాయిస్తున్నారు.