: కేవీపీ, సుబ్బరామిరెడ్డిలకు దడ పుట్టిస్తున్న చైతన్యరాజు


రాజ్యసభ ఎన్నికల్లో సమైక్యవాదిగా, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన చైతన్యరాజు... కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన కేవీపీ, టి.సుబ్బరామిరెడ్డిల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. తనకు 30 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న చైతన్య రాజు వ్యాఖ్యలతో వారిద్దరూ ఉలిక్కిపడుతున్నారు. చైతన్యరాజు ఓట్లను చీల్చితే తమ విజయావకాశాలు గల్లంతవుతాయని కంగారుపడుతున్నారు. అయితే, కేవీపీకన్నా సుబ్బరామిరెడ్డిపైనే చైతన్యరాజు ప్రభావం ఎక్కువగా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

  • Loading...

More Telugu News