: శాసనమండలి మరోసారి వాయిదా
శాసనమండలి మరోసారి వాయిదా పడింది. మండలి ప్రారంభం నుంచి ముఖ్యమంత్రి వ్యతిరేక నినాదాలతో తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు చర్చను అడ్డుకున్నారు. వారికి దీటుగా సీమాంధ్ర ప్రాంత నేతలు కూడా సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. దీంతో శాసనమండలి ఛైర్మన్ మరోసారి వాయిదా వేశారు.