: ముఖ్యమంత్రిది ఏకపక్ష నిర్ణయమే: పొన్నాల


రాష్ట్రపతి టీబిల్లుపై చర్చ కోసం ఇచ్చిన గడువులో ఏంచేశారని... ముఖ్యమంత్రి ఇప్పుడు మరింత గడువు అడుగుతున్నారని మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. మంత్రులను కనీసం సంప్రదించకుండానే సీఎం నోటీసు ఇచ్చారని... దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిది ఏకపక్ష నిర్ణయమని చెప్పారు. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వ నిర్ణయంగా భావించరాదని తెలిపారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్ ను ప్రశ్నించే ముందు... నోటీసు ఏ రకంగా ఇచ్చారో సీఎం వివరించాలని కోరారు.

  • Loading...

More Telugu News