: కొనసాగుతున్న ఆందోళనలు.. అసెంబ్లీ మరో గంట వాయిదా..
గంట సేపు వాయిదా పడిన అనంతరం శాసనసభ మరోసారి సమావేశమైంది. సభ ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పట్లాగానే ఆందోళనలతో అట్టుడికింది. ఇరు ప్రాంత ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టిముట్టి పోటాపోటీగా నినాదాలతో హోరెత్తించారు. సభను ఆర్డర్లో పెట్టడానికి ప్రయత్నించిన స్పీకర్ నాదెండ్ల మనోహర్ విఫలమయ్యారు. దీంతో, సభను మరోసారి గంటపాటు వాయిదా వేశారు.