: కేవలం రూ 100కే 9 రకాల నిత్యావసర సరుకులు
ఉగాది పర్వదినం నుంచి రాష్ట్ర సర్కారు, తెల్లరేషన్ కార్డుదారులకు 9 రకాల సరుకులు అందించబోతోంది. ఈ అంశాన్ని ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. పౌరసరఫరాల శాఖ ఆద్వర్యంలో జరిగే ఈ పంపిణీకి బడ్జెట్ లో 660 కోట్లు కేటాయించామని మంత్రి చెప్పారు.