: సుబ్బిరామిరెడ్డి, కేవీపీ, ఎంఏ ఖాన్ లకు రాజ్యసభ ఛాన్స్
రాజ్యసభ ఎన్నికలకు రాష్ట్రం నుంచి ముగ్గురు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. టి.సుబ్బిరామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఎం.ఏఖాన్ ల పేర్లను ఏఐసీసీ ప్రకటించింది. ఫిబ్రవరి 7తో రాజ్యసభకు నామినేషన్ గడువు ముగియనుండటంతో తన అభ్యర్థులుగా వీరిని నిర్ణయించింది.