: పడవ ప్రమాదంపై అదనపు సమాచారం కోరిన హోం శాఖ
అండమాన్ దీవుల వద్ద బంగాళాఖాతంలో జరిగిన పడవ ప్రమాదంలో 21 మంది మృతి చెందిన ఘటనపై కేంద్ర హోం శాఖకు అండమాన్ అధికారులు నివేదిక సమర్పించారు. అయితే సహాయక చర్యల్లో ఎందుకు జాప్యం జరిగిందో పూర్తి వివరాలు తెలపాలంటూ కేంద్ర హోం శాఖ కోరింది.