: సాయంత్రం 4 గంటలకు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. అత్యంత కీలకమైన ఈ సమావేశం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివాసంలో జరగబోతోంది. అసెంబ్లీ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహం, రాజ్యసభ సభ్యుల ఎంపిక తదితర అంశాలపై ఈ భేటీలో లోతుగా చర్చించనున్నారు.