: వ్యాట్ పై వస్త్ర వ్యాపారుల ఆమరణ నిరాహార దీక్ష


వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) ఎత్తివేయాలని డిమాండు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ వస్త్ర వ్యాపారుల సమాఖ్య చేబట్టిన ఉద్యమం కొత్త రూపం సంతరించుకుంది. ఈ మేరకు వ్యాపారులు ఈ ఉదయం హైదరాబాదులోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద మరికాసేపట్లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్నారు. ఈ విషయాన్ని సమాఖ్య ఉపాధ్యక్షుడు చీర సత్యనారాయణ తెలిపారు.
     

  • Loading...

More Telugu News