: రాజ్యసభకు మజ్లిస్ మద్దతు కోరిన టీఆర్ఎస్


రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాలంటూ ఎంఐఎంను టీఆర్ఎస్ ను కోరింది. ఈ మేరకు టీఆర్ఎస్ నేతలు ఈటెల రాజేందర్, కేకేలు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీని కలసి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా కేకేను ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News