: స్పీకర్ తో సమావేశమైన సీమాంధ్ర ఎమ్మెల్యేలు
సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను ఆయన చాంబర్ లో కలిశారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం వారు భేటీ అయ్యారు. బిల్లును వెనక్కి తిప్పి పంపాలని కోరుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసును పరిగణనలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు స్పీకర్ ను కోరారు.