: ఏడున్నర గంటలు మాట్లాడిన తర్వాత నోటీసెందుకు?: మోత్కుపల్లి


సభలో టీబిల్లుపై ఏడున్నర గంటలపాటు మాట్లాడిన ముఖ్యమంత్రి... బిల్లును తిప్పి పంపాలంటూ ఇప్పుడు నోటీసు ఇవ్వడమేమిటని టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. విభజన బిల్లు పార్లమెంటుకు వెళ్లకుండా అడ్డుకోవడానికే ముఖ్యమంత్రి ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రులతో చర్చించకుండా, వారి అంగీకారం లేకుండా సీఎం ఇచ్చిన నోటీసును స్పీకర్ తిరస్కరించాలని కోరారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News