: అప్పుడే మేడారంలో కోలాహలం


మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 15 రోజుల ముందే సందడి మొదలైంది. భక్తులతో ఈ రోజు మేడారం కోలాహలంగా మారింది. భక్తులు జాతరకు ముందుగానే అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. వరంగల్ జిల్లాలో సమ్మక్క సారలమ్మ జాతర వచ్చే నెల 12 నుంచి జరగనుంది.

  • Loading...

More Telugu News