: రూల్ 81 కింద నోటీసు ఇవ్వనున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు


శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం ఇచ్చిన నోటీసుకు బదులుగా టీఆర్ఎస్ శాసనసభ్యులు ఈ రోజు రూల్ 81 కింద నోటీసు ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసును తిరస్కరించాలని, దానిని అనుమతించరాదని వారు స్పీకర్ ను కోరనున్నారు.

  • Loading...

More Telugu News