: పొన్నాల నివాసంలో ముగిసిన తెలంగాణ నేతల భేటీ
మంత్రి పొన్నాల నివాసంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ముసాయిదా బిల్లును తిప్పి పంపాలంటూ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోటీసు ఇవ్వడంతో నెలకొన్న పరిణామాలు, రేపు శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.