: రాజ్ భవన్ లో గవర్నర్ తేనీటి విందు 26-01-2014 Sun 18:40 | గణతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు.