: మంత్రి పొన్నాల నివాసంలో తెలంగాణ నేతల సమావేశం


మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో తెలంగాణ ప్రాంత నేతలు సమావేశమయ్యారు. అసెంబ్లీ స్పీకర్ కు సీఎం ఇచ్చిన నోటీసు నేపథ్యంలో రేపు శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News