: తెలుగోడితో సహా నలుగురు అధికారులను అపహరించిన మావోయిస్టులు


జార్ఖాండ్ లో నలుగురు అధికారులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. గిరిధ్ జిల్లాలో పిర్టాండ్ లో ఓ ప్రభుత్వాధికారి, ముగ్గురు పంచాయతీ అధికారులను మావోయిస్టులు అపహరించుకుపోయారు. కిడ్నాపైన వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జయవర్థన్ ఉన్నారు. వారిని రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ భద్రతాధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News