: బీహార్ లో భారీ అగ్ని ప్రమాదం
బీహార్ లోని బెగూసరాయ్ జాగీర్ మహల్లాలోని వస్త్ర దుకాణ గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీ మొత్తంలో నిల్వ ఉంచిన వస్త్రాలు దహనమైపోయాయి. వీటి విలువ లక్షల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా పూర్తి సమాచారం అందాల్సి ఉంది.