: మా భూములు మాకిచ్చేయండి: నెల్లూరు జిల్లాలో గ్రామస్థుల ఆందోళన


సెజ్ ల పేరిట తీసుకున్న తమ భూములను తిరిగి తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లాలో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దీంతో సెజ్ సెక్యూరిటీ సిబ్బంది గ్రామస్థులను అడ్డుకుని రాడ్ లతో దాడికి దిగారు. దీంతో పలువురు గ్రామస్థులు గాయాలపాలైనట్టు సమాచారం.

  • Loading...

More Telugu News