: ఎవరి మద్దతు తీసుకోం: బొత్స


రాజ్యసభ ఎన్నికల్లో ఎవరి మద్దతూ తీసుకోబోమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సీమాంధ్రలో అందరూ సమైక్యవాదులేనన్నారు. సమైక్యం ముసుగులో కొందరు రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News