: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి భద్రత పెంపు
హైదరాబాదులోని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించవచ్చన్న సమాచారం రావడంతో హైదరాబాదు పోలీసులు అప్రమత్తం అయ్యారు.