: 'బాద్ షా'ను తెలంగాణలో బహిష్కరిస్తున్నాం: విజయశాంతి
ఆడియో కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ బిడ్డ మరణించినా, ఏమాత్రం పట్టకుండా వేడుక కొనసాగించటం మీద టీఆర్ఎస్ ఎంపీ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా తెలంగాణ ప్రాంతంలో `బాద్ షా` సినిమా ప్రదర్శన నిలిపివేస్తామని ఆమె తెలిపారు. ఈ చర్య సీమాంధ్ర దురహంకారానికి నిదర్శనమని ఆమె ఢిల్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు.