: బిల్లు తిప్పి పంపాలనడం అనైతికం: ఈటెల


90 మంది ఎమ్మెల్యేలు అభిప్రాయాలు తెలిపిన తెలంగాణ బిల్లును తిప్పి పంపాలనడం అనైతికమని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఈ నెల 30 లోగా చర్చ ముగించి కేంద్రానికి బిల్లు పంపాలని కోరితే, కుట్రలు కుతంత్రాలతో బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అయితే బిల్లును ఆపగలిగే శక్తి ఎవరికీ లేదని ఈటెల స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News