: అనూహ్య హత్య కేసులో నలుగురు ఆటో డ్రైవర్లు అరెస్టు
కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనూహ్య ఎస్తేర్ హత్య కేసులో నలుగురు ఆటో డ్రైవర్లను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనూహ్య తండ్రి నిన్న (శుక్రవారం) కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలసి అనూహ్య కేసులో దర్యాప్తును వేగవంతం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఆ వెంటనే మహారాష్ట్ర హోంమంత్రి ఆర్ ఆర్ పాటిల్ కు షిండే లేఖ రాశారు.