: మళ్లీ భారత జట్టుకు విషమ పరీక్షే.. లక్ష్యం 315


మూడో వన్డేలోనూ భారత్ కు కష్టాలు తప్పేట్లు లేదు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారత్ ముందు 315 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. ఈసారీ భారత్ టాస్ గెలిచినా.. మళ్లీ ఫీల్డింగే ఎంచుకుంది. గుప్తిల్ (111), విలియమ్ సన్ (65) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 314 పరుగులను సాధించింది. భారత బౌలర్లు షమీ, జడేజా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News