: సెమీస్ లో సింధు


ఇండియా గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో తెలుగు యువ సంచలనం పీవీ సింధు సెమీస్ లో ప్రవేశించింది. ఇండోనేషియా షట్లర్ హెరా డెసీపై 21-11, 21-13 తేడాతో పీవీ సింధు విజయం సాధించింది. దీంతో సెమీ ఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్, నాలుగో సీడ్ లిండవెని ఫనెట్రీతో తలపడనుంది.

  • Loading...

More Telugu News