: మరో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదృశ్యం


హైదరాబాద్ నుంచి టెక్కీలు మాయమైపోతున్నారు. వారం క్రితం మాయమైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మనస రంజన్ స్వాన్(29) ఆచూకీ ఇంకా లభించలేదు. ఇంతలోనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న విజిత అనే యువతి జీడిమెట్లలో అదృశ్యమైంది. తమ కుమార్తె నిన్నటి నుంచి కనిపించడం లేదని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను క్షేమంగా అప్పగించాలని పోలీసులను వేడుకుంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విజితను వెతికేందుకు రంగంలోకి దిగారు.

  • Loading...

More Telugu News