: చెట్ల నరికివేత ఆపండి: ట్రైబ్యునల్ ఆదేశం


చెట్ల నరికివేతను ఆపాలంటూ పోస్కో స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించింది. ఒడిశా ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతి వచ్చే వరకు చెట్ల నరికివేత ఆపాలని హరిత ట్రైబ్యునల్ పోస్కో స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని ఆదేశించింది.

  • Loading...

More Telugu News