: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ ఇటలీ జంట వశం


ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ మహిళల డబుల్స్ టైటిల్ ను ఇటాలియన్ జోడీ ఇరానీ-విన్సీ గెలుచుకున్నారు. రష్యన్ జోడీ మకరోవా, వెస్నీనాపై 6-4, 3-6, 7-5 తేడాతో ఇరానీ, విన్సీ జంట విజయం సాధించి, టైటిల్ గెల్చుకుంది.

  • Loading...

More Telugu News