: బొత్సతో విఫలమైన కార్మిక సంఘాల చర్చలు
రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఆర్టీసీ ఈయూ, టీఎంయూ నేతల చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆర్టీసీ కార్మికులంతా ఈ నెల 27 నుంచి సమ్మెకు సిద్ధం కావాలని ఈయూ ప్రధాన కార్యదర్శి పద్మాకర్ కార్మికులకు పిలుపునిచ్చారు. మధ్యంతర భృతి 32 శాతం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.