: నిజామాబాద్ డీఐజీకి ఐబీ డిప్యూటీ డైరెక్టర్ గా డిప్యుటేషన్
నిజామాబాద్ రేంజ్ డీఐజీ అనిల్ కుమార్ ను కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్ పై పంపుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంటలిజెన్స్ బ్యూరోలో డిప్యూటీ డైరెక్టర్ గా అనిల్ కుమార్ కు డిప్యుటేషన్ ఇచ్చారు. దీంతో త్వరలో ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు.