: విద్యుత్ ప్లాంట్ లో పేలుడు.. ఇద్దరి మృతి 24-01-2014 Fri 13:57 | గుజరాత్ లోని జామ్ నగర్ లోని విద్యుత్ ప్లాంట్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.