: వాయిదా అనంతరం ప్రారంభమైన శాసనసభ


ఈ రోజు శాసనసభ ప్రారంభమైన వెంటనే 15 నిమిషాల పాటు వాయిదా పడింది. అనంతరం సభ పున:ప్రారంభమయింది. ప్రస్తుతం సభలో టీబిల్లుపై చర్చ కొనసాగుతోంది. బిల్లుపై ఓటింగ్ జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News