పైలిన్ తుపానుకు నష్టపోయిన కరవు మండలాలను గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తుపానులో మొత్తం 17 జిల్లాల పరిధిలో 801 మండలాల్లో నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది.