: ఓటింగ్ పై బీఏసీలో స్పష్టత రాకపోవడం శోచనీయం: శోభానాగిరెడ్డి


బీఏసీ భేటీలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన ముసాయిదా బిల్లుపై ఓటింగ్ కు సంబంధించి ఎలాంటి స్పష్టత రాకపోవడం శోచనీయమని వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఆమె మాట్లాడుతూ ఇంత ప్రాముఖ్యత కలిగిన సమావేశానికి సీఎం, ప్రతిపక్ష నాయకుడు రాకపోవడం బాధాకరమని అన్నారు.

  • Loading...

More Telugu News