: మోడీవి రక్తంతో తడిచిన చేతులు.. కుల రాజకీయాలకు మేం వ్యతిరేకం: ములాయం


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీవి రక్తంతో తడిసిన చేతులని సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారణాసిలో ఆయన మాట్లాడుతూ, గుజరాత్ అల్లర్లను అరికట్టడంలో మోడీ ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. కుల, మత రాజకీయాలకు తమ ప్రభుత్వం దూరమని అంటూ, ఉత్తరప్రదేశ్ లో తమ ప్రభుత్వం ఉత్తమపాలన అందిస్తోందని కీర్తించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో పసలేదని ములాయం స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News