: సీఎం ప్రసంగానికి అడ్డుతగిలిన టీఆర్ఎస్.. సభ పది నిమిషాల పాటు వాయిదా


టీబిల్లుపై సీఎం కిరణ్ మాట్లాడుతుండగా, టీఆర్ఎస్ సభ్యులు ఆయన ప్రసంగానికి పదేపదే అడ్డు తగిలారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ పదేపదే కోరినప్పటికీ వారు వినలేదు. ఒకానొక సమయంలో సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి, "మీరు ఇలాగే ప్రవర్తిస్తే నాకు వచ్చిన సమస్య ఏమీ లేదు, గడువు మరో వారంపాటు పెంచారు, నా చర్చను రేపైనా కొనసాగిస్తాను" అంటూ తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News