: హరీష్...! నోరు అదుపులో పెట్టుకో!: సీఎం కిరణ్


శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండగా టీఆర్ఎస్ నేత హరీష్ రావు కామెంట్ చేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నోరు అదుపులో పెట్టుకో హరీష్' అని వార్నింగ్ ఇచ్చారు. 'చేతలు, మాటలు పద్దతిగా ఉంటే బాగుంటుంద'ని సూచించారు. 'లీడర్ గా ఎదుగుతున్నావు. సంస్కారవంతంగా ఉంటే మంచిదని, నోటికి ఏది వస్తే అది మాట్లాడడం సరికాదు' అని సీఎం హితవు పలికారు.

  • Loading...

More Telugu News