: గ్యాస్ పోర్టబులిటీ సౌకర్యాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి
గ్యాస్ పోర్టబులిటీ సౌకర్యాన్ని మొయిలీ నిన్న ప్రారంభించారు. సేవలు బాగా లేకపోతే ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి మరొక గ్యాస్ ఏజెన్సీకి మార్చుకునే వీలు ఇప్పటికే ఉంది. దీన్ని ఇంకాస్త విస్తరిస్తూ.. ప్రభుత్వ రంగ కంపెనీలలో ఒక దాన్నుంచి మరొక దానికి మారేందుకు.. అలాగే దేశంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఈజీగా మార్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.