: అమెరికన్లు ప్రియాంక చోప్రాను అరబ్ టెర్రరిస్టు అని అన్నారట!


తాను ఒకప్పుడు అమెరికన్ల నుంచి జాతి వివక్ష వ్యాఖ్యలను ఎదుర్కొన్నట్లు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కొంత కాలం క్రితం అమెరికా ఫుట్ బాల్ లీగ్ అభిమానులు తనను అరబ్ టెర్రరిస్టు అని అన్నారని కూడా ఆమె తెలిపింది. తన చర్మం రంగును చూసి అలా వ్యాఖ్యానించారని పేర్కొంది. చిన్నతనంలోనూ తాను జాతి వివక్షను ఎదుర్కొన్నానని, ఇలాంటి విషయాల్లో ఎలా వ్యవహరించాలో తనకు తెలుసనీ అన్నారు. అయితే, ఎవరు అలాంటి వ్యాఖ్యలు చేసినా పట్టించుకోకుండా ప్రియాంక పనిలో మునిగిపోతుందట.

  • Loading...

More Telugu News