భారత సంతతికి చెందిన రాకేశ్ ఖురానా అమెరికాలోని హార్వర్డ్ కాలేజ్ డీన్ గా నియమితులయ్యారు. ఆయన జూలైలో కొత్త బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం రాకేశ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.