: విడిపోవాలనే కోరుకుంటున్నారు: ఆరేపల్లి
పెద్ద మనుషుల ఒప్పందం అమలు కానందువల్లే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని ప్రభుత్వ విప్ ఆరేపల్లి మోహన్ పేర్కొన్నారు. తెలంగాణా బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆరేపల్లి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ప్రాంత ప్రజలు వేరుపడాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. బిల్లుపై అభిప్రాయాలు చెప్పాలే గాని, సభ్యులు గందరగోళం కలిగించవద్దని ఆయన విజ్ఞప్తి చేసారు.