: రాష్ట్ర విద్యుత్ సమస్యపై కేంద్ర సహయం కోరిన మంత్రి


రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ కొరతని తగ్గించేందుకు, కేటాయింపులు జరగని కోటా నుంచి విద్యుత్తును రాష్ట్రానికి సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. 2014 జనవరిలోపు దక్షిణ కారిడారును పూర్తి చేస్తామని, తద్వారా రాష్ట్రంలోని గ్రామాల్లో విద్యుత్ కొరతని నివారిస్తామని పొన్నాల ప్రజలకు హామీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన విద్యుత్ మంత్రుల సమావేశంలో ఉత్తరాది నుంచి దక్షిణాదికి తీసుకువచ్చేందుకు కారిడార్ - 2014ను వేగంగా పూర్తి చేయాలని కేంద్రమంత్రిని కోరామని పొన్నాల చెప్పారు.

  • Loading...

More Telugu News