: ఫిలిం చాంబర్ కు అక్కినేని పార్థివదేహం తరలింపు
మహానటుడు అక్కినేని భౌతికకాయాన్ని ఫిల్మ్ చాంబర్ కు తరలిస్తున్నారు. అక్కినేని పార్థివదేహం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ చాంబర్ కు చేరుకుంటుంది. ఫిల్మ్ చాంబర్ లో ఆయన భౌతిక కాయాన్ని కాసేపు ఉంచుతారు. అనంతరం ఆక్కడ నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.