: అక్కినేని పార్థివదేహానికి టబు నివాళి
హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉంచిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు పార్థివదేహానికి కథానాయిక టబు నివాళులర్పించింది. ఆయన కుటుంబానికి తన సంతాపం వ్యక్తం చేసింది. నాగార్జునతో కొన్ని చిత్రాల్లో కలసి నటించిన టబు అక్కినేని కుటుంబానికి మంచి స్నేహితురాలు అన్న విషయం తెలిసిందే.