: పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం


విశాఖలోని పరవాడ ఫార్మా సిటీలో ఈ ఉదయం వేకువ జామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 3 గంటల సమయంలో అవ్రా ల్యాబొరేటరీలో ఉన్న రసాయన డ్రమ్ములు ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ సమయంలో కార్మికులెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే, భారీగా ఆస్తి నష్టం కలిగి ఉంటుందని భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News