: రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు అక్కినేని అంత్యక్రియలు


లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నపూర్ణ స్టూడియోలో జరగనున్నాయి. ప్రస్తుతం స్టూడియోలో ఉంచిన ఆయన భౌతికకాయాన్ని ప్రముఖులు, అభిమానులు సందర్శించుకుంటున్నారు. కాగా, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి అక్కినేని మృతికి సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News